ఒకే పెట్టుబడి 4 ఆదాయాలు + ప్రాపర్టీ
ప్రకాశం జిల్లా అద్దంకి ULLAGALLU దగ్గర మొట్టమొదటి సారిగా
🌴కామితవనం🌴
అవకాడో | మహోగని | మియాజాకి మామిడి | శ్రీ గంధం
22 Cents Farm Land Rs 8.5 Lakhs Only
🌴విలువైన చెట్లు పెంచుతాయి సంపద ఎన్నో రెట్లు🌴
Contact Us
పచ్చని బంగారం "శ్రీగంధం"
sri gandham ద్వారా 12 ఏళ్లకు ఎకరానికి రూ. 4.5 కోట్ల ఆదాయం అంచనా
మీరు sri gandham చెక్కల ఖరీదు గురించి వినే ఉంటారు. దీన్ని పూజలో వినియోగించడంతో పాటు ఖరీదైన కాస్మోటిక్స్ తయారీ కోసం వినియోగిస్తారు అందుకే గంధపు చెక్కలకు అంత డిమాండ్ ఉంది. అయితే గంధపు చెట్ల సాగు గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం కొన్ని వివరాలు తీసుకొచ్చాం, దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లో గంధపు చెట్లను సాగు చేస్తారు ఎవరైనా ఒక చెట్టును నాటితే లాంగ్ టర్మ్‌లో 5 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది. ఇది మేము చెబుతున్న మాట కాదు, సాగు చేస్తున్న రైతులు చెబుతున్న మాట. మీరు ఎంత భూమిని గంధపు చెట్లను నాటతారో, అంతగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది.
sri gandham సాగు చేస్తున్న రైతులు చెబుతున్న మాట
ప్రకాశం జిల్లా కు చెందిన ఒక రైతు తన పొలాలలో గంధపు చెక్కను సాగు చేస్తున్నారు. అతను సాగును విస్తరిస్తూ వెళ్తున్నాడు సుమారు 12 సంవత్సరాలలో చందనం కటింగ్‌కు రెడీ అవుతుందని చెబుతున్నారు. ఒక మొక్కను నాటితే, అతను 5-6 లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
sri gandham చెక్క ప్లాంట్ సిద్ధమైన తరువాత, చెట్లను నరికివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులకు చెప్పాలి. ఆ తరువాత అటవీ శాఖ అధికారులకు మరిన్ని సూచనలు ఇచ్చిన అనంతరం ఎగుమతి పనులు ప్రారంభమవుతాయి, sri gandham ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెట్టు. ఎందుకంటే దాని కలప కిలోకు 27 వేల వరకు అమ్ముతారు. ఒక చెట్టు నుంచి 15-20 కిలోల కలప వస్తుంది. దాని అమ్మకం ద్వారా 5-6 లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
sri gandham మొక్కలు వేగంగా పెరుగుతాయి
నాటిన రెండు నుంచి రెండున్నర సంవత్సరాల లో, sri gandham చెట్టు 2-2.5 అడుగుల వరకు పెరుగుతుంది. గంధపు చెట్లను సంవత్సరంలో ఏ సీజన్‌లోనైనా నాటవచ్చు. అయితే, శీతాకాలంలో ఈ మొక్కలను నాటడం మంచిది. మొక్కల పెంపకంలో పెద్దగా కష్టం ఉండదు. తక్కువ నీరు పరిశుభ్రత పాటించాలి. దీనివల్ల చందనం మొక్కలు వేగంగా పెరుగుతాయి, నీరు ప్రవహించకుండా మొక్కలపై రామ్‌లు వేయవచ్చు, ఒక మొక్కకు వారానికి 2-3 లీటర్ల నీరు అవసరం, నీటిని అదుపులో ఉంచుకుంటే చందనం మొక్కకు ఎటువంటి వ్యాధి రాదు, అది బాగా పెరుగుతుంది.
"mahogany" చెట్టుపై పెట్టుబడి పెడితే.. రైతులు కోటీశ్వరులవడం గ్యారంటీ
Mahogany trees: బాగా ఏపుగా పెరిగిన మహోగని చెట్టును 25-30 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. మీ వద్ద 500 చెట్లు ఉండి.. ఒక్కో దానిని కనీసం రూ.25వేలకు విక్రయించారని అనుకున్నా కోటి రూపాయల వరకు ఈజీగా ఆదాయం వస్తుంది.
మహోగని చెట్టు (Mahogany tree)ఎంతో విలువైనది. ఎందుకంటే దీని చెక్క చాలా బలంగా ఉంటుంది. ఓడలు, విలువైన ఫర్నిచర్, ప్లైవుడ్, అలంకరణలు, శిల్పాల తయారీలో వినియోగిస్తారు. దీని కలప 50 °C ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. వర్షం పడినా నీటిలో నానినా చెక్కు చెదరదు, అందుకే పలు పాశ్చాత్య దేశాల్లో ఈ చెట్టు కలపతోనే ఇళ్లు కట్టు కోవటం మనం చూడవచ్చు. ఈ చెట్టు ఆకులను క్యాన్సర్, రక్తపోటు, ఉబ్బసం వంటి అనేక వ్యాధుల చికిత్సలో వాడే మందుల తయారీలో ఉపయోగిస్తారు. విత్తనాలు, పువ్వులను శారీరక శక్తిని పెంచే ఔషధాలను తయారు చేయడానికి వినియోగిస్తారు. అంతేకాదు మహోగని ఆకులు, గింజల నూనెను దోమల నివారణకు వాడుతారు. ఇన్ని ఉపయోగాలున్నాయి గనుకే ఈ చెట్టుకు ఎంతో విలువ ఉంది, విత్తనాలు కూడా చాలా ఖరీదైనవి.
బీపీ, గుండె సమస్యలు ఉన్నాయా అయితే ఈ పండు తినండి "avakado fruit"
అవకాడో హెల్త్ బెనిఫిట్స్:
- యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ :-
Avakado Fruit లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్ పుష్కలం గా ఉంటాయి. ఇవి ఆర్థ్రరైటిస్ పెయిన్ నుండి రిలీఫ్ కలిగిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ జాయింట్స్ ని ల్యూబ్రికేట్ చేసి జాయింట్ పెయిన్స్ తగ్గిస్తాయి.
- బ్లడ్ ప్రెజర్‌ని రెగ్యులేట్ :-
బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంలో కూడా Avakado Fruit మెయిన్ రోల్ పోషిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ ఉండడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంచుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెజర్ అదుపు లో ఉంటుందో అప్పుడు హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
- గుండెకి మంచిది :-
బ్లడ్ ప్రెజర్ కే కాక Avakado Fruit లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గిస్తాయి. అవకాడో తినడం వల్ల ఎల్ డీ ఎల్, హెచ్ డీ ఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి.
- ఫెర్టిలిటీ పెంచుతుంది :-
Avakado Fruit సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుందని అంటారు. అవకాడో రెగ్యులర్ గా తీసుకోవడం వలన గర్భ ధారణ త్వరగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఒక వేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, ఆ ట్రీట్మెంత్ సక్సెస్ అవ్వడానికి కూడా అవకాడో హెల్ప్ చేస్తుంది.
5.వెయిట్ లాస్: –
Avakado Fruit తినటం వల్ల అతి ఆకలి కాకుండా ఉంటుంది. బింజ్-ఈటింగ్ ని ప్రివెంట్ చేస్తుంది. ఇది డైజెస్ట్ అవ్వడానికి చాలా సేపు పడుతుంది కనుక అంత వరకూ ఇంకేమీ తినాలనిపించదు. ఇందులో ఉండే కార్బ్స్ కూడా తక్కువే.

Fencing for Entire Layout

Sandal wood plantation

30 20 Feet Wide Roads

Guest house facility